కీర్తీ సురేష్ తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. కొంతమంది నెటిజన్లు సోషల్మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగుసార్లు నాకు పెళ్లి చేసేశారు. మొదట వాటిని చూసి షాక్ అయ్యాను. తర్వాత నవ్వుకున్నాను. కానీ, ఒక్కటి మాత్రం పక్కా చెప్పగలను.. నా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చింది..