లవ్ స్టోరీ సినిమాలోని ఇటీవలే విడుదలైన సారంగదరియా అనే పాట ఇప్పుడు మరోసంచలనం క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా వంద మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకున్న మొదటి తెలుగు పాటగా నిలిచింది.ఇంత వేగంగా ఈ రికార్డ్ ని క్రియేట్ చేయడం విశేషం.