వకీల్ సాబ్`లోని పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అతనికి జోడీగా శ్రుతి హాసన్ కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే.. అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఓ `సర్ ప్రైజ్ గెస్ట్` రోల్ ఉందట.అయితే, అది ఎవరో మాత్రం యూనిట్ రివీల్ చేయడం లేదు. దీంతో.. ఆ `అతిథి` ఎవరై ఉంటారన్న విషయంపై ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.