ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత మరో మైలుకు చేరుకుంది. తాజాగా సమంత ఇన్‌స్టాలో మరో మార్క్‌ను రీచ్ అయ్యింది.