రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ ఎంతో అద్భుతంగా నటించిన ఈ సినిమా ఏకంగా 38 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది.