ఈ సందర్భంగా విశ్వక్ ఒక యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన హిట్ చిత్రం ఏ స్థాయిలో విజయవంతమైనదో మనకు తెలిసినదే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2 చిత్రంలోవిశ్వక్ నటించక పోవడం గమనార్హం.