తాజాగా నివేదా పేతురాజ్ సోషల్ మీడియా ద్వారా "దర్శకుడు ముందుగా ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉందని చెప్పలేదు. స్క్రిప్ట్ చాలా అందంగా ఉందని ఇండైరెక్ట్ గా ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ సీన్ గురించి సోషల్ మీడియా ద్వారా నివేదా తెలియజేశారు.