ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ రష్మిక. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక ఇప్పటికే ఈ భామ మహేష్ బాబు, అల్లు అర్జున్ సరసన నటిస్తుంది.