బుల్లితెర శోభన్ బాబుగా మంచి గుర్తింపు నటుడు నిరుపమ్. ఆయన కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ సీరియల్ 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. దీంతో ‘కార్తీక దీపం’ టీం అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.