రంగ్ దే సినిమాతో మళ్లీ ఫామ్‌లోని వచ్చిన హీరో కెరీర్ ప్రాజెక్ట్ ప్లాన్‌లో ఎంతో ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. రంగ్ దే మంచి కమర్షియల్ హిట్ సాధించడంతో వెంట వెంటనే మరొక సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు. భీష్మ సినిమా కంటే ముందు కొన్ని సినిమాలు అపజయాలు చవి చూడటంతో హీరో నితిన్ కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసింది.