తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జున గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు బుల్లితెర పై బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.