నేను శైలజ అనే సినిమాలో ఒక పబ్ సాంగులో సైడ్ డాన్సర్ గా మెరిసిన చిత్ర శుక్ల నటించిన అన్ని సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన తెల్లవారితే గురువారం సినిమా కూడా భారీ పతనాన్ని చవి చూసింది. అయితే ఈసారైనా ఈమెకు అదృష్టం వరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే..