జాతిరత్నాలు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా జాతిరత్నాలు సినిమాకు ఆస్కార్ నామినేషన్ దక్కిందని అధికారిక సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేయడం జరిగింది. అసలు విషయం ఏప్రిల్ ఫూల్ చేసేందుకు జాతి రత్నాలు ఈ పని చేశారు. ఆస్కార్ లేదు ఏమీ లేదని ఆ తర్వాత తేలిపోయింది.