రష్మిక కేవలం ఒకటి, రెండు సినిమాలలో మాత్రమే నటించి, తెలుగు, తమిళ్, కన్నడ లో స్టార్ హీరోల సరసన అతి తక్కువ కాలంలో నే నటించే అవకాశాన్ని కొట్టేసింది . అలాగే హిందీలో కూడా బిజీ అయ్యింది . తన సినీ కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్ సాదించిన రష్మిక,  ఇక ప్రస్తుతం ఈమె నటించిన అన్ని సినిమాలు కూడా హిట్ అవుతుండడం తో సినీ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది .