వకీల్ సాబ్' ట్రైలర్ లో శ్రుతిహాసన్ ను చూపించకపోవడం వ్యూహాత్మకంలో భాగంగా చెప్పుకొస్తున్నారు. ముగ్గురు యువతులకు రక్షణ కల్పించే వకీల్ సాబ్ గా పవన్ కి కొంత హీరోయిజం జోడించారు. హీరోయిన్ కి ఇక్కడ ప్రాధాన్యత లేనందున ట్రైలర్ లో చూపకుండా దాచేసినట్లు చెప్తున్నారు..