మాస్ మహారాజా రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా 'ఇడియట్'.ఇక ఈ సినిమా పెట్టుబడి 2.20 కోట్లు. రాబడి 20 కోట్లు. 45 ప్రింట్లతో రిలీజైన సినిమా వంద ప్రింట్లకు చేరుకుంది. 36 కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడింది. 'ఇడియట్' క్యారెక్టరైజేషన్ ఓ ట్రెండ్ సెట్ చేసేసింది.