రచయితల కొత్త ఆలోచనలను వెండితెరపై దృశ్య కావ్యంగా మలచడంలో పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య లక్ష్యం కాగా.. ఆయన టీజీ విశ్వ ప్రసాద్ తో కలిసి తన కలను నెరవేర్చుకోవడానికి ముందడుగు వేస్తున్నారు.