ఎన్టీఆర్ కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా 'మేజర్ చంద్రకాంత్'. ఈ సినిమాతో ప్రేక్షకుల ఆదరణతోపాటు మంచి పేరును పొందారు. మిగిలిన చిత్రాలలా మేజర్ చంద్రకాంత్ సినిమా తన సొంత లాభం కోసం పాటుపడలేదు. ఒక మంచి ఆశయాన్ని నిర్వర్తించడానికి ఈ సినిమాలో నటించాలని అనుకున్నారు. ఈ సినిమాకి వచ్చిన రెమ్యూనరేషన్ తోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారు ఎన్టీఆర్..