దగ్గుబాటి కుటుంబంలోనే మొదటిసారి వెంకటేష్ కులాంతర వివాహం చేసుకున్నారు. ఆయన భార్య రెడ్డి వర్గానికి చెందిన ఆమెగా చెబుతారు. వీరి వివాహాం తర్వాత మళ్ళి దగ్గుబాటి ఫ్యామిలిలో రానా, మిహికా బజాజ్ కూడా అలాంటి వివాహమే చేసుకున్నారు..