ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్. దీంతో ఆమె ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. ప్రియాంక చోప్రా.. ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ భామ ఆ మధ్య చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.