అయితే "అత్తారింటికి దారేది" ఇచ్చిన ఊపులో వరసగా కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా ఫిక్సైపోయింది, కానీ స్టార్ మాత్రం కాలేదు. అయితే ప్రణీత హాట్ ఫోటోషూట్స్తో వీలున్నప్పుడల్లా అభిమానులను అలరిస్తూనే ఉంది