తమిళ డైరెక్టర్ శంకర్‌కు మద్రాస్ హై కోర్టులో ఊరట లభించింది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ -2 సినిమా నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్‌పై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పూర్తి అయినా తర్వాతే మరో సినిమా చిత్రీకరించాలని తీర్పుని ఇచ్చింది. అయితే దీనిపై విచారణ చేసిన మద్రాస్ హై కోర్టు అది కుదరదని స్పష్టం చేసింది.