శేఖర్ కమల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి. ఇక లవ్ స్టోరీ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలుసు.. యూట్యూబ్ రికార్డ్స్ కొల్లగొట్టింది.