తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు, అన్నదమ్ములు రాణిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మరోవైపు బావ బామ్మర్ధులు కూడా హీరోలుగా, నిర్మాతలుగా సత్తా చూపెట్టారు. పరిశ్రమలో బావ బామ్మర్దులు అనగానే మనకు గుర్తుకు వచ్చే హీరోలు కొంత మంది ఉన్నారు. నాగార్జున, వెంకటేష్. ఆ తర్వాత చిరంజీవి, అల్లు అరవింద్లే.