రాసి కన్నా, రకుల్ ప్రీతిసింగ్, కీర్తి సురేష్, షాలిని పాండే వీళ్ళు చాలా సన్నబడడం తో వీరిని నెటిజన్లు మీరు అప్పుడే బాగున్నారని కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారట. వీరు చాలా బొద్దుగా ఉండడాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.