బుల్లితెర యాంకర్ శ్రీ ముఖి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. శ్రీముఖి అంటేనే ఎనర్జీ అనే రేంజులో ఈ భామ తెగ రెచ్చిపోవడం అలవాటు. బిగ్ బాస్ టైటిల్ తృటిలో తప్పినప్పటికీ, ఈ భామ ఏ మాత్రం తొణకలేదు. అంతేకాదు శ్రీముఖి అంటేనే చాలా మందికి ఆమె చేసే అల్లరి చాలా ఇష్టం.