నాగచైతన్య, పూజ హెగ్డే కలిసి నటించిన ఒక లైలాకోసం సినిమాలోని ఒక డైలాగ్ ను అనుకరిస్తూ అనసూయ ఈ వీడియో చేసింది. నాకెందుకు ప్రపోజ్ చేయలేదు అంటూ హీరోయిన్ అడిగే సన్నివేశానికి అనసూయ తన అభినయాన్ని జోడించింది. దాంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.