ఇటీవల నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ బంగార్రాజు సినిమా పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా సాగుతుందని అన్నారు నాగ్. దాంతో ఈ ఏడాది కూడా బంగార్రాజు సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని తెలుస్తుంది.