కోలీవుడ్ తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు కార్తీ. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’. రష్మిక మందన హీరోయిన్గా చారు. భాగ్యరాజ కన్నన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన సుల్తాన్ సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది.