పవన్ కళ్యాణ్, రానా పాత్రలను సరిసమానంగా రూపుదిద్దుతున్న త్రివిక్రమ్.. "అయ్యప్పనుమ్ కొషియమ్" తెలుగు రీమేక్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కాలంలో చూడండి.