తాజాగా సోనూ సూద్ కత్తులకు సానబెట్టే సైకిల్ కమ్ మెషిన్ తొక్కుతూ కనిపించారు.  స్వయంగా కత్తులకు సాన ఎలా పెడతారో, చేసి చూపించారు.సోనూ సూద్ కత్తులకు సాన పెడుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా... వైరల్ గా మారింది.