'వైల్డ్ డాగ్ సక్సెస్‌మీట్‌లో శనివారం నాగార్జున మాట్లాడారు. ఈ సినిమాకు పడ్డ కృషి ఫలించిందన్నారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావుగారి బయోపిక్ గురించి చెబుతూ, నాకూ నాన్నగారి బయోపిక్ చేయాలనుంది. కానీ కొంచెం భయంగా వుంది. ఒక్కోసారి భయంలోంచి మంచి ఆలోచనలు వస్తాయి. తప్పకుండా అన్నీ సమకూరితే చేద్దామని వుంది అని తెలిపారు.