కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది