. కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయిగా తిరిగే అన్నకు చెల్లిగా.....తన కుటుంబం బాధ్యతల కోసం పెళ్లిచేసుకోని యువతి పాత్రలో అద్భుత అభినయాన్ని కనబరిచింది జయప్రద.