సమంత వాళ్ల అమ్మా నాన్నలకు జోనాథన్, డేవిడ్ తర్వాత సమంత మూడో సంతానం. కుటుంబంలో ఈమె చిన్నది కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు