తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రయోగాత్మక డైరెక్టర్ శంకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన ప్రస్తుతం భారతీయుడి 2 సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమా చిత్రీకరించడానికి సిద్ధం అవుతున్నారు.