ప్రభాస్ శ్రీను అలాగే ప్రభాస్ సత్యానంద్ ట్రైనింగ్ సెంటర్లో నటన నేర్చుకోవడానికి వెళ్లారు.దీంతో శ్రీను, ప్రభాస్ బాగా క్లోజ్ అయ్యారు. అయితే ప్రభాస్ హీరోగా అవకాశం రాగానే శ్రీను ను తన ప్రతి సినిమాలో పెట్టుకున్నాడట. అందుకే శ్రీను తన పేరును ప్రభాస్ శ్రీను గా పేరు మార్చుకున్నాడు. ఇక వీరిద్దరూ రాఘవేంద్ర అనే సినిమా నుంచి సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.