చిత్ర పరిశ్రమలో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆమె విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు, డైలాగ్ లతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర అందరికి భాగా కనెక్ట్ అయిపొయింది.