బాలీవుడ్ లో ఒక్కొక్కరే కరోనా బారిన పడుతున్నారు. తొలి దశలో కంటే.. సెకండ్ వేవ్ ప్రభావం బాలీవుడ్ పై గట్టిగానే కనపడుతోంది. తొలిదశ కరోనా ప్రభావం ముగిసిన తర్వాత సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన డేరింగ్ హీరో అక్షయ్ కుమార్. అప్పుడంత ధైర్యంగా కొవిడ్ తర్వాత వెంటనే సినిమాలతో గడిపిన అక్షయ్.. రెండో దశలో మాత్రం దానిబారినుంచి తప్పించుకోలేకపోయాడు.