బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కలవరపెడుతున్న కరోనా సెకండ్ వేవ్. కరోనా గత కొద్ది రోజుల ముందు వరకు తగ్గినట్టు కనిపించినా మళ్లీ పలు ప్రాంతాల్లో తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది కరోనా. ఇప్పుడు దీని ప్రభావం హిందీ సినీ పరిశ్రమ పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.