తాజాగా మెగాస్టార్ లూసిఫార్ సినిమాకి నటీనటుల నుంచి పెద్ద సమస్య వచ్చి పడింది. మెగాస్టార్ సినిమాకి ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు దొరకడం లేదు.ఇంతకుముందు ఫైనల్ చేసిన నటులు ఇప్పుడు డేట్స్ సమస్య అంటూ నసుగుతున్నారని సమాచారం.