టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్.. బిజినెస్ మ్యాన్, జెర్సీ, అమర్ అక్బర్ అంథోని, దువ్వడ జగన్నాధం, రెబల్ వంటి చిత్రాల్లో నటించే అవకాశాన్ని మిస్ చేసుకుందట..