బుల్లితెర యాంకర్ అనసూయ నెలకు పెద్ద షోలు 10 వరకు చెస్తుండగా... వీటింన్నటిని కలిపితే నెలకు 50 లక్షల వరకు సంపాదిస్తుందంటా.. ఇక సినిమాకైతే అయితే దాదాపు కోటి రూపాయిలకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందంటా.దీంతో ఆమె ఏడాదికి 6 కోట్ల వరకు సంపాదిస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్..