తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన సహజమైన నటన ప్రేక్షకులను ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తూ కట్టి పడేశారు. ఆయన చిత్ర పరిశ్రమకు జానీ సినిమాతో తెరంగ్రేటం చేశారు. వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ ఎదిగారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి కొంత విరామం తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.