ఒక నెటిజెన్ రాజ్ తరుణ్ ని ఆర్ యూ వర్జిన్ అని ప్రశ్నించాడు. దీంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మీరేమనుకుంటున్నారు అని రాజ్ తరుణ్ ఎదురు ప్రశ్నించారు. మళ్లీ మరొక నెటిజన్ మీరు వర్జినా? అని ప్రశ్నించాడు. దీంతో అంత ఆత్రం పనికిరాదని రాజ్ తరుణ్ కౌంటర్ ఇచ్చారు. ఐతే ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? అని ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.