ఇటీవలే మాస్టర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కానగరాజు ప్రభాస్తో సినిమా చేయనున్నట్టు.. ఈ సినిమాకు సంబంధించిన కథ ఇప్పటికే పూర్తయినట్టు తమిళ సినీ వర్గాలు అంటున్నాయి