ఈవెంట్‌కి ఎంత వసూలు చేస్తుందో తెలిసిపోయింది. ఆమెకు షోకు 3 లక్షలు ఇస్తారంటా. ఇతర చిన్న చితక ఈవెంట్స్‌కు లక్ష రూపాయిలకు వరకు వసూలు చేస్తోంది. ఆమె నెలకు పెద్ద షోలు  10 వరకు చెస్తుండగా.. రిబ్బన్ కటింగ్స్,గెస్ట్ రోల్స్ వంటివి మరో పది వరకు చెస్తోంది.