వెండితెరపై నటులకు ఎంత క్రెజ్ ఉంటాదో అందరికి తెలిసిన విషయమే. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మంచి పేరు ఉంటుంది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరు మొదటగా బుల్లితెరపై సీరియల్స్ చేసి వెండితెరకు పరిచయం అయినా వాళ్లే. వాళ్ళు బుల్లితెరపై కనిపించిన పెద్దగా ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు. ఇక స్టార్ హీరోలు ఎప్పడు బిజీగా ఉంటారు.