విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా సక్స్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్‌గా 'ఎఫ్ 3' తెరకెక్కుతోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.