కెజిఎఫ్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించారు. ఇక కన్నడ నటుడు యష్ ని ఓవర్ నైట్ స్టార్ హీరోగా చేసిన కెజిఎఫ్ అన్ని భాషల్లో సంచలనం సృష్టించి పాన్ ఇండియా మూవీగా కలెక్షన్స్ వర్షం కూడా కురిపించింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కెజిఎఫ్ కి సీక్వెల్ గా కెజిఎఫ్ 2కూడా రెడీ అవుతోంది.